News January 7, 2026

పులికాట్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

image

సూళ్లూరుపేటలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను కలెక్టర్ డా. ఎన్‌.ఎస్‌. వెంకటేశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భద్రత, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పోలీస్ శాఖలు పాల్గొన్నారు

Similar News

News February 14, 2026

రావులపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

రావులపాలెం సమీపాన అమలాపురం రోడ్డులో బెంగళూరు అయ్యంగార్ బేకరీ వద్ద శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను వెనక వస్తున్న ట్రాలీ లారీ ఢీకొంది. చోదకుడు అనిల్ రెడ్డి(19) ఘటన స్థలంలోనే మృతి చెందగా..బైక్‌పై కూర్చున్న లోకేశ్వర సూర్య రాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సూర్య ఫిర్యాదు మేరకు ASI శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.

News February 14, 2026

కాగజ్‌నగర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

image

కాగజ్‌నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.