News March 22, 2025

పెట్రోలింగ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:ఎస్పీ 

image

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ విధులు నిర్వర్తించే సిబ్బందితో ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ప్రాంతంలో రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 ఫోన్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు.

Similar News

News December 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 19, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.04 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 19, 2025

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

image

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.