News January 25, 2025

పెద్దపల్లిలో శుక్రవారం నాటి ముఖ్యాంశాలు

image

1. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రథమ వర్ధంతికి హాజరైన నేతలు 2. సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్, ఎంపీడీఓ ఆఫీస్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 3. పోటీ పరీక్షల గడువు పొడిగింపు 4. జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు 5. రైతు భరోసా దరఖాస్తుల ఆహ్వానం 6. దావోస్‌లో మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన 7. జీవితంపై విరక్తి చెంది RDMలో వ్యక్తి ఆత్మహత్య 8. బంగారం దొంగిలించిన దుండగులను అరెస్టు చేసిన పోలీసులు

Similar News

News February 18, 2026

కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.

News February 18, 2026

వయో వ్రతం ఎలా చేయాలి?

image

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

News February 18, 2026

పాలమూరు: పెళ్లిళ్ల సీజన్.. RTC గుడ్‌న్యూస్

image

ఫాల్గుణ మాసం నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఈనెల 18 నుంచి అద్దెకు ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7/- భారీ తగ్గింపు, 6 గంటల వెయిటింగ్ ఛార్జి మినహాయింపు ఉంటుందని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు చేసుకోవాలని కోరారు.
SHARE IT