News March 5, 2026

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగులకు శుభవార్త

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఉద్యోగావకాశాలను జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 9న గుంటూరులో అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 2027 నియామకాలకు సంబంధించి అవివాహిత అభ్యర్థులు మార్చి 10లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలన్నారు.

Similar News

News April 13, 2026

‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

image

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.