News November 18, 2024
పెద్దపల్లి: మద్యం మత్తులో బాలుడిపై కత్తితో దాడి

మద్యం మత్తులో ఆదివారం ఓ వ్యక్తి బాలుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఆడుకుంటున్న గౌస్ బాబా(11) అనే బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన చాంద్ పాషా మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. బాలుడు చాక చక్యంగా తప్పించుకోవడంతో మెడకు గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News February 20, 2026
KNR: ‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

వచ్చే నెల 14నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి,100% ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.