News December 1, 2025
పెద్దపల్లి: ‘యూనియన్ కార్డు ఉన్న వారికే పనులు అప్పగించాలి’

రాజరాజేశ్వర అసోసియేషన్ యూనియన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇంటి పనులు అప్పగించాలని అసోసియేషన్ నాయకులు తాండ్ర సదానందం, కల్లెపల్లి రవి భవన యాజమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పెద్దపల్లిలో అసోసియేషన్ సమావేశం జరిగింది. రాష్ట్రేతర, ఇతర జిల్లాల నుంచి వస్తున్న కార్మికులతో పనులు చేయించుకుంటే ఏదైనా జరిగితే యూనియన్‌కు సంబంధం ఉండదన్నారు. ప్రతి కార్మికుడు యూనియన్ గుర్తింపు కార్డు తీసుకోవాలన్నారు.
Similar News
News April 12, 2026
NGKL: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 5353 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 2987 మంది పాసయ్యారు. 55.80 శాతం రాగా, నాగర్ కర్నూల్ జిల్లా స్టేట్‌లో 27వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1536 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 870 మంది పాసయ్యారు. 56.64 శాతంతో స్టేట్‌లో 25వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
GWL: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. గద్వాల జిల్లాలో 3482 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 2161 మంది పాసయ్యారు. 62.06 శాతం రాగా, గద్వాల జిల్లా స్టేట్‌లో 18వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 884 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 612 మంది పాసయ్యారు. 69.23 శాతంతో స్టేట్‌లో 4వ స్థానంలో నిలిచింది.