News April 10, 2026

పెద్దపల్లి: హాల్ టికెట్లు విడుదల: డీఈవో

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్.ఎస్.సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org⁠ వెబ్‌సైట్ లేదా మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా హాల్ టికెట్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.