News March 2, 2025

పెనమలూరులో గంజాయి బ్యాచ్ వీరంగం

image

కానూరు సనత్ నగర్‌లో ఇద్దరు మైనర్లకు కొంతమంది గంజాయి తాగించడానికి బలవంతం చేశారు. దీనిని వద్దని తిరస్కరించడంతో వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు నయీమ్, సమీర్, నజీర్ సహా 22 మందిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 25, 2026

వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ డీకే బాలాజీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు (GST) సజావుగా, వంద శాతం వసూలయ్యేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.