News January 2, 2026

పొదిలి: తల్లిదండ్రులు తిట్టారని..!

image

పొదిలి మండలం జాఫ్లాపురంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు(5వ తరగతి) స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో నిన్న పొదిలి లక్ష్మీనరసింహ స్వామి కొండకు వెళ్లారు. ఏదైనా పని చేస్తామని భోజనం పెట్టాలని కోరారు. రాత్రి అక్కడే నిద్రించిన పిల్లలు ఉదయాన్నే ఆవులను మేతకు తీసుకెళ్లారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు.

Similar News

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.