News March 7, 2026

పోలవరం: జిల్లాలో ఎటుచూసినా పులి భయం

image

పోలవరం జిల్లా రంపచోడవరం అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో ప్రాంతంలో పులి జాడ కనిపించడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రవారం ఫోక్స్ పేట అటవీప్రాంతంలో పులి ఉందని అధికారులు నిర్ధారించారు. అయితే చింతూరు డివిజన్‌లోని ఎటపాకలో కూడా మరో పులి తిరుగుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పులి సంచారం భయపెడుతోంది.

Similar News

News April 13, 2026

నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.