News August 18, 2024

పోలవరం ఫైళ్ల దహనం కేసులో ఉద్యోగుల సస్పెండ్

image

పోలవరం ఎడమ, కుడి కాలువ (ఎల్ఏ) కార్యాలయ ఫైళ్ల దహనం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్లు కుమారి, సత్యదేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

Similar News

News February 22, 2026

నిడదవోలులో ప్లాస్టిక్ గ్రహీత దిశగా అడుగు: మంత్రి దుర్గేష్

image

నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం మంత్రి దుర్గేష్ స్వచ్ఛ రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమంతో గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాస్టిక్ రహితంగా మారేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, తదితర వ్యర్థాలను స్వచ్చ రథాలకు ఇస్తే నిత్యవసర సరకులను ఉచితంగా ఇస్తారని అన్నారు.