News December 20, 2025

ప్రకాశం: పెన్షన్‌దారులకు కీలక సూచన.!

image

ప్రకాశం జిల్లాలోని ఆయా సబ్ ట్రెజరీల పరిధిలో సర్వీస్ పింఛన్ పొందే పెన్షన్‌దారులకు జిల్లా ఖజానా అధికారి జగన్నాధరావు శుక్రవారం కీలక సూచన చేశారు. పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్, నాన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్‌తోపాటు అదనంగా నాన్ రీ మ్యారేజ్ సర్టిఫికెట్లను 2026 జనవరి 1 నుంచి, ఫిబ్రవరి 28వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. అలాగే ఏవీసీ ఫారాలను పోస్టాఫీస్, మీసేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చన్నారు.

Similar News

News December 22, 2025

ఇవాళ ఒంగోలుకు ముగ్గురు మంత్రుల రాక

image

ఒంగోలుకు ఇవాళ ముగ్గురు మంత్రులు రానున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ఒంగోలు పీటీసీ, డీటీసీలో కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రక్రియను వీరు ప్రారంభించి ప్రసంగిస్తారు.