News October 9, 2024
ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు

ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్‌ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.
Similar News
News February 22, 2026
BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.