News July 19, 2024
ప్రకాశం: వెబ్‌సైట్‌లో NMMS మెరిట్ జాబితా

స్కాలర్షిప్ NMMS ప్రవేశపరీక్ష 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో అందులో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే న్యూడిల్లి వారి స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News February 24, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.