News July 18, 2024
ప్రకాశం: 21 నుంచి పలు రైళ్ల పునరుద్ధరణ

ప్రకాశం జిల్లా మీదగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. జులై 21 నుంచి రైలు నం.17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17227 గుంటూరు-డోన్, 22 నుంచి రైలు నం.17228 డోన్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17281 గుంటూరు-నరసాపూర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News February 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం అయినా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.