News March 24, 2025
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్

పీజీఆర్ఎస్ నమోదైన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ప్రజల నుంచి 170 అర్జీలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపి, పరిష్కరించకోవచ్చని తెలపారు.
Similar News
News October 30, 2025
మినిస్టర్ అజ్జూ భాయ్.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ముందు ప్లాన్ ప్రకారం పథకం అమలు చేసింది. మంత్రి వర్గంలోకి భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజాహరుద్దీన్‌ను తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి. కాగా ప్రచారానికి వచ్చిన ఆయన ముఖంలో వెలితి కనిపించింది. ఇక్కడి మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందని పరిశీలకులు భావిస్తున్నారు.
News October 30, 2025
కర్నూలు జిల్లాలో భారీగా SIల బదిలీలు

కర్నూలు జిల్లాలో పలువురు SIలను <<18148153>>బదిలీ<<>> చేస్తూ DIG ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
☞ హనుంత రెడ్డి (కోసిగి TO కర్నూలు 2టౌన్)
☞ సతీశ్ కుమార్(కర్నూలు 2 టౌన్ TO చిప్పగిరి)
☞ శ్రీనివాసులు(చిప్పగిరి TO ఫోర్త్ టౌన్ కర్నూలు)
☞ మోహన్ కిశోర్ రెడ్డి(కర్నూలు ఫోర్త్ టౌన్ TO కర్నూలు తాలూకా)
☞ నాయక్(ఇస్వీ TO VR)
☞ అశోక్(వెల్దుర్తి TO గూడూరు)
☞ తిమ్మయ్య(గూడూరు TO కర్నూలు 3టౌన్)
(బ్లూ కలర్‌పై క్లిక్ చేయండి)
News October 30, 2025
ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్. ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్‌లో డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్‌తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్ బటన్ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.


