News December 11, 2025
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: కలెక్టర్

జిల్లాలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు సంబంధించి రూ .868 కోట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా, పీఎం ఈజీపీ ద్వారా పరిశ్రమలు నెలకొల్పినేందుకు అనుమతుల కోసంవచ్చే దరఖాస్తులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 13, 2025
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అరెస్టు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత (2023) నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమె గత పదేళ్లలో ఎక్కువ కాలం జైలులోనే గడిపారు. 2024లో తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు.
News December 13, 2025
ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.