News March 26, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు మెరుగైన వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలని
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల చేరికలు, ప్రత్యేక విద్యా కార్యక్రమాల అమలుపై కలెక్టర్ తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News April 19, 2026

21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.