News December 23, 2025
ప్రమాదంలో బాపట్ల జిల్లా రిటైర్డ్ జవాన్ మృతి

రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందిన ఘటన బాపట్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ముక్తాయపాలెంకు చెందిన రిటైర్డ్ జవాన్ శ్రీనివాస వరప్రసాద్ సూర్యలంక రహదారిలో చింతావారిపాలెం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2025
HYD: హద్దు మీరితే “హ్యాపీ” న్యూ ఇయర్ కాదు: సీపీ సజ్జనర్

నూతన సంవత్సరం వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని HYD పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో క్రిస్మస్, న్యూ ఇయర్ బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.