News August 9, 2024

ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు ట్రైన్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కొత్త ట్రైన్ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈమేరకు ఢిల్లీలో రాష్ట్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. దురదృష్టవశాత్తు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎటువంటి రైల్వే సర్వీసులు లేవని దీనివల్ల ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Similar News

News February 23, 2026

కడప: 62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

image

ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. 1st ఇయర్ 17,100, 2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో 1చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు సమీప PSలకు చేర్చారు.