News September 27, 2024

ప.గో: ఉద్యోగినికి వేధింపులు.. ముగ్గురిపై కేసు

image

ప.గో జిల్లా తణుకు SCIM డిగ్రీ కాలేజ్‌లో ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడి, కులం పేరిట దూషించిన ప్రిన్సిపల్‌ పి.అనిల్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ రాజేశ్, సీనియర్ అసిస్టెంట్‌ పార్వతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్‌ తెలిపారు. అటు.. బాధితురాలి కుటుంబీకులు ప్రిన్సిపల్ ఆఫీస్‌కు వచ్చి దౌర్జన్యం చేశారని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News February 23, 2026

నరసాపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన డీపీటీఓ

image

నరసాపురం ఆర్టీసీ డిపోని జిల్లా నూతన ప్రజా రవాణా అధికారి (డీపీ.టీ.ఓ) సప్ప గిరిధర్ కుమార్ ఆదివారం సందర్శించారు. డిపోలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి,ఆఫీసు సిబ్బంది ఉన్నారు