News January 30, 2026

ఫిబ్రవరి 1న పార్నపల్లెకు రానున్న గౌతమ్ ఆదాని

image

లింగాల(M) పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి డ్యాం వద్ద నిర్మాణంలో ఉన్న ఆదాని పవర్ ప్లాంట్‌ను ఫిబ్రవరి 1న పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సందర్శించనున్నారు. డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ చేయడంవల్ల విద్యుత్తును తయారు చేసే విధంగా ఈ ప్లాంట్‌ను రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా డ్యామ్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ను డీఎస్పీ మురళి నాయక్, అధికారులు పరిశీలించారు.

Similar News

News February 12, 2026

మంత్రికి విన్నవించుకున్న MP అవినాశ్ రెడ్డి

image

ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.

News February 12, 2026

రైల్వే శాఖ మంత్రిని కలిసిన కడప ఎంపీ