News August 26, 2024

ఫొటోల మార్ఫింగ్‌కు పాల్పడ్డ ప్రకాశం జిల్లా యువకులు

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తెనాలి- 2 టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన ఓ యువతి ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి, వాటిని కొరియర్‌లో ఆమెకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తెనాలి- 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభానికి చెందిన అబ్దుల్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Similar News

News February 20, 2026

24న ఒంగోలులో సైక్లింగ్ పోటీలు

image

ఒంగోలు మిని స్టేడియంలో ఈనెల 24వ తేదీ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారని జిల్లా క్రీడాధికారి సంస్థ అధికారిణి జి.రాజరాజేశ్వరి గురువారం తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారి నుంచి మాస్టర్స్ వరకు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా క్రీడా యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు.