News September 2, 2025

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్

image

బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సత్యపాల్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మెప్మా విభాగంలో మహిళలకు సకాలంలో నిధులు అందించేలా చర్యలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తానన్నారు.

Similar News

News September 2, 2025

‘ఇండియా స్కిల్స్ పోటీకి దరఖాస్తు చేసుకోవాలి’

image

ఈనెల 30లోపు ఇండియా స్కిల్స్ పోటీ ఏపీ-2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తూ.గో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీడీజీ మురళి మంగలవారం కోరారు. ఈ పోటీల్లో 63 స్కిల్ ట్రేడ్స్‌లో యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వరల్డ్ స్కిల్స్ 2025లో పోటీపడే అవకాశం పొందవచ్చారు. ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 2, 2025

HYD: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ వాసి భూక్యా పెంటానాయక్ చర్లపల్లిలోని తన చెల్లి వద్ద ఉంటూ ఐటీ కారిడార్‌లో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.