News March 31, 2025

బాపట్ల: రేపటి ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇలా….

image

చిన్నగంజాం మండలంలో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను CMO కార్యాలయ ప్రతినిధులు విడుదల చేశారు.★హెలిప్యాడ్ ద్వారా ఉదయం 11:10 కి కొత్త గోల్లపాలెం చేరుకుంటారు.★11:45 నుండి 12: 25 వరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.★12: 25 నుండి 12: 35 వరకు స్టాళ్లను పరిశీలించనున్నారు.★12: 35 నుండి 1: 30 వరకు ప్రజా వేదిక ద్వారా సభ నిర్వహించనున్నారు.అనంతరం పలు సమావేశాల తర్వాత సీఎం 3: 45 కి తిరుగు ప్రయాణం కానున్నారు.

Similar News

News November 9, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

→ నల్గొండ : హైవే విస్తరణ… అభివృద్ధికి కొత్త మార్గం
→ నల్గొండ : కూరగాయలు కొనేటట్లు లేదు..!
→ నల్గొండ : ఇక్కడి నాయకులంతా అక్కడే…!
→ చిట్యాల : గాంధీ గుడిలో అక్షయపాత్ర గురించి తెలుసా?
→ నల్గొండ : బోగస్ ఓట్లకు చెక్
→ నేరేడుచర్ల : గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం
→ నార్కట్ పల్లి : చెర్వుగట్టుకి పోటెత్తిన భక్తులు

News November 9, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓గుండాల: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
✓దమ్మపేట: అక్రమ కలప రవాణా ట్రాక్టర్ సీజ్
✓ఈనెల 19న మణుగూరులో జాబ్ మేళా: ఎమ్మెల్యే
✓చండ్రుగొండ: ఏ క్యా హై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో
✓కొత్తగూడెం: ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా శోధా కంపెనీ
✓అశ్వారావుపేట: పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
✓రాజీయే రాజమార్గం.. 15న లోక్ అదాలత్: భద్రాద్రి జడ్జి

News November 9, 2025

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

image

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.