News June 25, 2024
బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని.. భూమిని అమ్మేశాడు

లోన్ ఇప్పిస్తానని నమ్మించి భూమిని అమ్మేశారని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి(M) ఊటుకూరు చెందిన హనుమంతప్పకు 5.10 ఎకరాల భూమి ఉంది. హిందూపురానికి చెందిన జనార్దన్‌రెడ్డి భూమికి బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని నిరాక్షరాస్యులైన హనుమంతప్ప, కుటుంబాన్ని నమ్మించి నెల్లూరు(D)కు చెందిన కుసుమకుమారికి రిజిస్ట్రేషన్ చేయించారు. అకౌంట్‌లు ఓపెన్ చేయించి రూ.3లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.