News March 20, 2026
‘బ్లూ డ్రమ్’ ప్లాన్.. భార్య స్కెచ్ చూసి భర్త షాక్!

భార్య ఫోన్‌లో తన ఫొటోకు ‘సిమెంట్ – డ్రమ్’ అనే క్యాప్షన్ చూసి భయపడిన భర్త ఆమెను ప్రియుడి వద్దకు పంపేశాడు. ఈ ఘటన UPలోని బులంద్‌షెహర్‌లో జరిగింది. గతఏడాది పుట్టింటి నెపంతో ఆరు నెలల బిడ్డను వదిలేసి ఓ నెల ప్రియుడితో గడిపిందని భర్త ఆరోపించాడు. నిలదీస్తే ఆధారాలు అడిగేదని.. ఇటీవల ఆమె ఫేస్‌బుక్ చెక్ చేస్తే హత్యకు కుట్ర పన్నుతున్న విషయం బయటపడిందని తెలిపాడు. తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించేదన్నాడు.
Similar News
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.