News November 26, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఆళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
✓ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్
✓పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్
✓కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ
✓సుజాతనగర్: రోడ్డు ప్రమాదంలో పది మేకలు మృతి
✓శాంతియుత ఎన్నికలకు సహకరించాలి: ఇల్లందు డీఎస్పీ
✓కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్
Similar News
News November 27, 2025
జగిత్యాల: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతి

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దుచేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, పని పరిస్థితుల పేరుతో ఆమోదించిన ఈ కోడ్స్ వల్ల కార్మికుల కుటుంబాలకు జీవనప్రమాణాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికులకు అనుకూలమైన 44 కార్మికచట్టాలను అమలుచేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను వారు కోరారు.
News November 27, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు
> బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన
> ఎన్నికల నిబంధనలపై అందరికీ ఆవాహన ఉండాలి
> జనగామ: బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ హాజరు
> స్టేషన్ ఘనపూర్‌లో తొలగించని ఫ్లెక్సీలు
> నర్మెట్ట: కొమురవెల్లి దేవస్థానం ఛైర్మన్‌గా గంగం నరసింహ రెడ్డి
> పంచాయతీ ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.


