News November 28, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన: RTI కమిషనర్
✓ పాల్వంచ: బాల్య వివాహ రహితంగా భద్రాద్రిని మార్చాలి
✓ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ
✓ సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థులకు మేలు: కలెక్టర్
✓ అశ్వాపురం: లోన్ ఇప్పిస్తానని మోసం.. బాధితుల నిరసన
✓ ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి జిల్లా ఎన్నికల పరిశీలకులు
✓ లక్ష్మీదేవిపల్లి: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: UTF
Similar News
News November 28, 2025
నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
News November 28, 2025
సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.