News March 23, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి హాజరుకానున్న సీఎం
✓ రేపు కలెక్టరేట్లో ప్రజావాణి
✓ జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి
✓ ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం:LHPS
✓ కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రామ సహాయం
✓ బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ క్రైమ్ సీఐ
✓ రుణమాఫీలో మంత్రి తుమ్మల మాట తప్పారు: రైతు సంఘం
✓ దమ్మపేటలో యువకుడు ఆత్మహత్య
Similar News
News December 22, 2025
అంటే.. ఏంటి? Extravaganza

విలాసం, కనువిందుగా కార్యక్రమం జరిగింది అని చెప్పే సందర్భంలో ఈ పదం వాడుతారు. ఇది ఇటాలియన్ భాషలోని Estravaganza పదం నుంచి పుట్టింది.
అంటే.. ఏంటి?లో రోజూ 12pmకు కొత్త పదం అర్థం, పద పుట్టుక వంటి వివరాలు తెలుసుకోండి.
<<-se>>#AnteEnti<<>>
News December 22, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NEERI)లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in
News December 22, 2025
భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం

AP: నిర్మాణరంగం పుంజుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ప్రోత్సహించేలా నిబంధనలను సరళతరం చేసింది. ఇప్పటివరకు భవనం 18 మీటర్లు దాటి ఎత్తు ఉంటే హైరైజ్ నిబంధనలు వర్తించేవి. దాన్ని 24 మీటర్లకు పెంచింది. స్థిరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో IGBC సిల్వర్, గోల్డ్, ప్లాటినం కేటగిరీల్లో ఉంటే నిర్మాణ అనుమతుల ఫీజులో వరుసగా 10, 15, 20 శాతం రాయితీని అందించనున్నారు.


