News February 28, 2026

భారత్ vs వెస్టిండీస్.. రేపు వర్షం పడుతుందా?

image

రేపు కోల్‌కతాలో భారత్-వెస్టిండీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టనుంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న IND టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపు కోల్‌కతాలో వర్షం పడే ఛాన్సుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వర్షం ముప్పు లేదని వాతావరణ అధికారులు చెప్పారు. ఆకాశం క్లియర్‌గా ఉందని, ఎలాంటి మబ్బులు లేవని పేర్కొన్నారు.

Similar News

News March 1, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 1, 2026

శుభ సమయం (1-3-2026) ఆదివారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి రా.6.57 వరకు
➤ నక్షత్రం: పుష్యమి ఉ.8.36 వరకు, తదుపరి ఆశ్లేష
➤ శుభ సమయాలు: ఉ.7.18-10.13, ఉ.11.11-మ.12.10, మ.2.06-సా.4.25 వరకు
➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
➤ యమగండం: మ.12.00-1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.26- 5.13
➤ వర్జ్యం: రా.9.00-10.33
➤ అమృత ఘడియలు: తె.6.18 లగాయతు

News March 1, 2026

TODAY HEADLINES

image

☛ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత
☛ ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు.. విమాన సర్వీసులు నిలిపివేత
☛ కాకినాడ(D) బాణసంచా పేలుడు ఘటనలో 20 మంది మృతి.. రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన CBN
☛ MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: రేవంత్
☛ దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ ప్రారంభం
☛ T20 WC నుంచి PAK ఔట్.. సెమీస్‌కు NZ