News November 30, 2025
భీమవరం: దిత్వా తుఫాన్‌తో కలెక్టర్ హచ్చరిక

‘దిత్వా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. రైతులు ఇప్పటికే కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.