News February 21, 2025
భీమిలి: భార్యను బలవంతం చేసినందుకే జ్యోతిషుడి హత్య

జ్యోతిషం పేరిట పూజలు చేస్తూ పెందుర్తి నివాసి అప్పన్న(50) జీవనం గడిపేవారు. అప్పన్న పూజ పేరిట గుడ్డాల మౌనికను బలవంతం చేశాడు. మౌనిక తన భర్త ఊళ్ల చిన్నారావుకు విషయం తెలిపింది. చిన్నారావు అప్పన్నను హత్య చేసేందుకు తన తల్లి ఆరోగ్యం కోసం పూజ చేయాలని రూ.7 వేలకు ఒప్పించి ఉప్పాడ తీసుకెళ్లి హత్య చేసి భార్య సహాయంతో పెట్రోల్ పోసి తగల బెట్టారు. వీరిని గురువారం భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News February 21, 2026
విశాఖ: ఇన్‌ఛార్జ్‌ల పాలనలోనే కీలక పోస్టులు

విశాఖ జిల్లాలో DRO, RDO పోస్టులు 3 నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. DRO భవనీశంకర్, RDO శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఇద్దరినీ సరెండర్ చేసింది. అనంతరం RDOగా సుధాసాగర్‌కు, DRO బాధ్యతలను ఇతర అధికారులకు అదనంగా అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు తరచుగా జరిగే విశాఖలో ప్రోటోకాల్, ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు కీలకంగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.