News December 30, 2025
భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌ను ప్రత్యేక పోలీస్ జిల్లాగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్‌నే ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది.
Similar News
News December 30, 2025
రాష్ట్రంలో 198 పోస్టులు.. ప్రారంభమైన అప్లికేషన్లు

TG: ఆర్టీసీలో 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జనవరి 20 వరకు <
News December 30, 2025
కొండగట్టులో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ దంపతులు మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


