News August 14, 2024

భువనగిరి: బాదం ఆకుపై అద్భుత చిత్రం

image

భువనగిరి మైనార్టీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బాదం ఆకుపై తెలంగాణ 33 జిల్లాల చిత్రపటంతో పాటు 78వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపేలా చిత్రాలు గీశారు. విద్యార్థులను, వారికి మెలకువలు నేర్పిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ టీచర్ శ్రీనును ప్రిన్సిపల్ అభినందించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆర్ట్స్ & క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు.

Similar News

News February 24, 2026

నల్గొండ: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్‌ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండొద్దన్నారు.