News February 10, 2026
మంచిర్యాల: భూములు కోల్పోయిన బాధితులకు చెక్కులు

మంచిర్యాలలోని కేతనపల్లి మీదుగా ఏర్పాటుచేసిన జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన బాధితులకు కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ రహదారిలో భూములు కోల్పోయిన 19 మందికి రూ.1.30కోట్లు నష్టపరిహారంగా అందించామన్నారు.
Similar News
News March 11, 2026
NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
మహబూబాబాద్: 10 రోజుల్లో 24 మంది మృతి!

గడ్డి మందు ప్రాణాలు తీస్తోంది. ఒకపక్క బ్యాన్ చేయాలని గొడవలు చేస్తుండగా, మరోపక్క ఆ మందు తాగి ఉసురు తీసుకుంటున్నారు. మహబూబాబాద్(D) కొత్తగూడ(M)లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మార్చి 1 నుంచి 10 వరకు కేవలం 10 రోజుల్లోనే మండల వ్యాప్తంగా 24 మంది మరణించినట్లు సమాచారం. 11 మంది గడ్డిమందు తాగి సూసైడ్ చేసుకోగా, మరో 13 మంది సాధారణ కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది. వరుస సంతాప ఫ్లెక్సీలతో ప్రజలు భయపడుతున్నారు.


