News September 12, 2025
మండల స్థాయి స్కూల్ గేమ్స్‌కు సన్నద్ధం కావాలి: డీఈవో

త్వరలో నిర్వహించనున్న మండల స్థాయి స్కూల్ గేమ్స్ కు సన్నద్ధం కావాలని అనకాపల్లి డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. కశింకోట జడ్పీ హైస్కూల్లో గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ నిర్వహణకు పీడీలు, హెచ్ఎంలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర ఏడు గేమ్స్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు.
Similar News
News September 12, 2025
HYD: నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీటు పొందిన కాలేజీల వారిగా ఫలితాలు విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఆఫర్లున్నాయని అప్పులు చేసి కాస్ట్లీ ఫోన్లు కొంటున్నారా?

ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ ఫోన్‌తో తమ స్టేటస్ మారిపోతుందని భ్రమపడుతుంటారు. ఇందుకోసం అప్పులు చేస్తుంటారు. ఇండియాలోని 4 ఐఫోన్లలో ఒకటి EMIలో కొనుగోలు చేసిందే. అయితే ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పేరెంట్స్‌ను ఇబ్బంది పెట్టి, అప్పులు చేసి కొనడం ఎంత వరకూ సమంజసం. ఫోన్ కంటే అదే EMIలో పేరెంట్స్‌కు బంగారం కొనడం బెస్ట్ అని పలువురు నిపుణులు చెబుతున్నారు.