News January 1, 2026

మత్తులో మునిగిన కరీంనగర్.. జగిత్యాలదే పైచేయి!

image

ఇయర్ ఎండింగ్ డే సెలబ్రేషన్స్‌తో పల్లెలు, పట్టణాలు నిషాతో మత్తెక్కాయి. రికార్డు స్థాయిలో లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఉమ్మడి KNRలో DEC 31న ఒక్కరోజే రూ.25.67 మద్యం అమ్ముడుపోయింది. PDPL- రూ.7.27 కోట్లు, KNR-రూ.7.24 కోట్లు, సిరిసిల్ల రూ3.10 కోట్లు, JGTL- రూ.8.07 కోట్ల లిక్కర్ IML డిపో నుంచి డిస్పాచ్ అయింది. ఎక్సైజ్ అధికారులు రూ.33.34కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని అంచనావేయగా ఈసారి టార్గెట్ రీచ్ కాలేదు.

Similar News

News January 3, 2026

మన శామీర్‌పేట.. ఇక సైబరాబాద్ TO మల్కాజ్గిరి..!

image

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్ల సంస్కరణలలో పలు మార్పులు తెచ్చింది. ఇంతకాలం సైబరాబాద్ పరిధిలో ఉన్న శామీర్పేట పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కలిసింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కింద ఈ పోలీసు యంత్రాంగం మొత్తం విధులు నిర్వర్తించనుంది. మల్కాజ్గిరి కమిషనరేట్ సమీపంలోనే ఈ పోలీస్ స్టేషన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News January 3, 2026

హైదరాబాద్ చుట్టూ ‘నరక’ కూపాలు!

image

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మెట్రో రైళ్లే అనుకుంటున్నారా? నగరం చుట్టూ కొత్తగా చేరిన ఆ 27 మున్సిపాలిటీల (ULBs) వైపు వెళ్తే.. ‘అభివృద్ధి’ అనే మాటకే అర్థం మారిపోతోంది! 1,324 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో ఇవి మురికివాడలుగా మారతాయా? అన్న భయం వేస్తోంది.

News January 3, 2026

GOOD NEWS.. మౌలాలిలో నయా పోలీస్ స్టేషన్..!

image

రాష్ట్ర ప్రభుత్వం రాచకొండలో మార్పులు చేసి నూతనంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఈ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా మౌలాలి పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. మౌలాలి పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని పోలీసు అధికారులు తెలిపారు.