News November 26, 2025

మన జిల్లా మార్కాపురం!

image

★ జిల్లా కేంద్రం: మార్కాపురం
★ నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు
★ రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి
★ జనాభా: 11 లక్షలు
★ మండలాలు (21): యర్రగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, హనుమంతునిపాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, బేస్తవారపేట

Similar News

News January 29, 2026

ప్రకాశం: కోచింగ్ లేకుండానే గవర్నమెంట్ జాబ్

image

కనిగిరిలోని లింగసముద్రానికి చెందిన ఎలిపాటి లోహితశ్రీ గ్రూప్–2 ఫలితాల్లో సత్తాచాటింది. 2019లో బీటెక్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే గ్రూపు-2లో పాసై డీజీపీ కార్యాలయంలో హెచ్‌ఓడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందింది. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News January 29, 2026

ప్రకాశం: ‘భార్యాభర్తలిద్దరూ గ్రూప్-2 ఉద్యోగం కొట్టారు’

image

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

News January 29, 2026

కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు