News December 14, 2025

మహబూబాబాద్: 5వ సారి ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి

image

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మినేని మంజుల ఘన విజయం సాధించారు. వరుసగా 5వ సారి ఆ కుటుంబానికే గ్రామస్థులు పట్టం కట్టారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొమ్మినేని రాములమ్మ పై 260 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 10 వార్డులు, కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం సాధించింది.

Similar News

News December 16, 2025

కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

News December 16, 2025

బాపట్ల జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో బాపట్ల జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

అన్నమయ్య జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో అన్నమయ్య జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.