News March 25, 2026

మహిళల్లో ఈస్ట్రోజన్ తగ్గితే.. ఈ ఫుడ్ తీసుకోండి

image

అవయవాల పనితీరును సమన్వయపరిచే హార్మోన్లలో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది తగ్గడం వల్ల మహిళల్లో నెలసరి అస్తవ్యస్తం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తలనొప్పి, చర్మం పొడిబారడం, అధికబరువు వంటి సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ పెరగాలంటే టోపు, సోయా, బఠాణీలు, అప్రికాట్స్, బ్రొకలీ, కాలీఫ్లవర్, ఫ్లాక్స్, గుమ్మడి సీడ్స్, పెసర మొలకలు తినాలి. తక్కువ బరువు ఉన్నా, అవసరానికి మించి వ్యాయామం చేసినా ఈస్ట్రోజన్ తగ్గుతుంది.

Similar News

News April 12, 2026

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్.. ఆయుష్‌కు సిల్వర్

image

బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్‌షిప్(BAC) మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా భారత షట్లర్ ఆయుష్ శెట్టి నిలిచారు. చైనా ఆటగాడు షియుక్వితో జరిగిన ఫైనల్‌లో ఆయన 8-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయుష్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. BAC మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ ఫైనల్ చేరడం 61ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1, 4, 7, 20 స్థానాల్లో ఉన్న వారిని ఓడించి ఆయుష్ ఫైనల్ చేరారు.

సల్మాన్ ‘మాతృభూమి’.. 40 శాతం రీషూట్?

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాతృభూమి’ సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే <<19403530>>మూవీ పేరును<<>> మార్చగా, కేంద్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు రావడంతో చిత్రంలో చైనా, గల్వాన్ లోయ అంశాలను తొలగించినట్లు సమాచారం. దాదాపు 40 శాతం రీషూటింగ్ జరుగుతున్నట్లు టాక్. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినందున చైనాను శత్రువుగా చూపడం సరికాదని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోందట.