News August 11, 2024

మానాపురం టూ కేరళ.. 52 పశువులకు విముక్తి!

image

జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా ఏకంగా రాష్ట్రాలే దాటిపోతోంది. మానాపురం నుంచి కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న కంటైనర్ లారీని ఎలమంచిలిలో పోలీసులు శనివారం పట్టుకున్నారు. కార్లను తరలించే కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 52 పశువులకు విముక్తి కల్పించారు.వీటిని తరలిస్తున్న షిజూపా, పరంబిల్, వలయార్, చొప్ప నాగరాజును అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.పశువులను పాయకరావుపేట మార్కెట్ యార్డుకు తరలించారు.

Similar News

News February 23, 2026

అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.