News May 12, 2024
మిర్యాలగూడలో యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ తెలిపిన ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మాలోతు వాగ్య తన ద్విచక్ర వాహనంపై కిరాణం సామాన్ల కోసం మిర్యాలగూడ వస్తున్నాడు. గూడూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 30, 2025
నల్గొండ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.