News July 22, 2024

మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు.?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 మంది MLAలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా..వారిలో కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వర్ల, కాగిత, కొలికపూడి, సుజనా, యార్లగడ్డ, వెనిగండ్ల మొదటి గళం వినిపించనున్నారు. మరి మీ MLA ఏ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 25, 2025

మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.