News September 7, 2024
ముత్తుకూరు: పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శుక్రవారం సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని సర్పంచ్ బూదురు లక్ష్మి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా విచారణ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Similar News
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.