News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రౌండ్ ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని సూచించారు.
Similar News
News February 20, 2026
HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్ ఒప్పుకున్నాడు.
News February 20, 2026
జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

AP: వైసీపీ చీఫ్ జగన్‌తో ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అధినేతను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రజా పోరాటం ఆపొద్దని అంబటికి జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని, వాటిని న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. కొందరు పోలీసుల తీరును కూడా జగన్ తప్పుబట్టారు.