News March 26, 2025

ములుగు: పిల్లల పాలిట శాపంగా ‘బోనోఫిక్స్’ మత్తు!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోనోఫిక్స్ మత్తు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి మత్తు పదార్థాల గురించి వింటూనే ఉంటాం. కానీ విద్యార్థులు, పిల్లలు బోనోఫిక్స్ అనే మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారు. పోలీసులు నిఘాతో దాడులు చేస్తున్న బోనోఫిక్స్ అమ్మకాలు ఆగడం లేదు. కొందరు షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బోనోఫిక్స్ అమ్ముతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

Similar News

News March 28, 2025

ఏలూరు: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్

image

సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ఇఫ్తార్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు.

News March 28, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్‌ -ఏ -ఖదర్‌” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’

News March 28, 2025

జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

image

జోగులాంబ :✍️రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సంతోష్✍️జిల్లాలో ప్రశాంతగా పది పరీక్షలు ✍️ధరూర్ :మహిళా మృతికి కారకుడైన వ్యక్తికి జీవిత ఖైదు ✍️అలంపూర్ :ఉపాధి హామీ పథకం ఉపయోగించుకోండి ✍️గద్వాల :కరపత్రాలు విడుదల చేసిన BSP నాయకులు ✍️ఇటిక్యాల :జీవాలకు టీకాలు వేయించాలి: భువనేశ్వరి ✍️KT దొడ్డి :పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ✍️అయిజ :పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై విచారణ జరపాలి.

error: Content is protected !!