News December 20, 2025
‘ముస్తాబు’తో విద్యార్థుల ఆరోగ్యం: జేసీ

విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సూత్రాలు, పరిశుభ్రత నేర్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జేసీ కుమార్ రెడ్డి తెలిపారు. చినమిరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News December 21, 2025
భీమవరం: నేడే పల్స్ పోలియో

పశ్చిమ గోదావరి జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు తల్లిదండ్రులు సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీతాబాయి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో శిబిరాల్లో 0-5 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలన్నారు. శనివారం భీమవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.