News May 21, 2024

మెదక్ జిల్లాలో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. మనోహరాబాద్‌కు చెందిన నాగరాజు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకోగా.. రాయపోల్‌కు చెందిన నర్సయ్య కడుపు నోప్పితో ఉరేసుకున్నాడు. ఇదే క్రమంలో కల్హేర్ మండలం నాగధర్‌కు చెందిన అశోక్ కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 29, 2026

మెదక్ జిల్లాలో మొదటి రోజు 26 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.