News February 9, 2026

మెదక్: ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం చేయించింది సీఎం: హరీశ్ రావు

image

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేయించాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేశాడన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్‌లో జరిగిన ప్రమాదం అని అన్నారు. మెదక్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 10, 2026

MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

image

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.